Varalakshmi Sarath Kumar as lady lead in the film 'Sabari' that is being produced by Mahendranath Koondla under the banner of ‘Maha Movies’ and introducing Anil Katz as the director of his film.
#Sabari
#VaralakshmiSarathKumar
#AnilKatz
#MahendranathKoondla
#Sunayana
#Raghava
#Tollywood

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది.